Divya Vani Confirms Her Resignation From TDP: చంద్రబాబుతో భేటీ తర్వాత దివ్యవాణి క్లారిటీ | ABP Desam
2022-06-02 14
TeluguDesam Party కి రాజీనామా చేయబోతున్నట్టు నాయకురాలు Divya Vani స్పష్టం చేశారు. ముందుగా.. ఇన్స్టా పోస్టు పెట్టి డిలీట్ చేసిన ఆమె... చంద్రబాబుతో భేటీ తర్వాత రాజీనామా ఖాయమని తెలిపారు. మీడియా సమావేశంలో మరిన్ని వివరాలు చెప్తానన్నారు.